హిందూనగారా .. హైందవ శంఖారావం

   హిందూ దేవాలయాలకు   స్వయంప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ తో విశ్వ హిందూ పరిషత్ . . దేశవ్యాప్త ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుడుతోంది..    కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా హిందువులందరినీ  ఏకతాటిపైకి తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమానికి జనవరి 5 న నాంది పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ”హైందవ శంఖారావం ‘ భారీ ఏర్పాట్లు చేశారు .     ‘జై శ్రీరామ్’ నినాదంతో అయోధ్య ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో హిందూ జనాన్ని కదిలించి.. … Read more

హిందూ ఆలయాల స్వయంప్రతిపత్తిపై లక్షల గొంతుల గళం . .

-దేవాలయాలపై ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ జాతీయ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం . . హిందూదేవాలయాలను ప్రభుత్వ గుప్పిట నుంచి విడిపించాలని , స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ”హైందవ శంఖారావడం ‘ మోగిస్తున్నారు హిందూ బంధువులు . విశ్వ హిందుపరిషత్ ‘ ఆధ్వర్యంలో 2025, జనవర్ 5, న గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ‘హైందవ శంఖారావ0’ నిర్వహిస్తున్నారు . తెలుగు రాష్ట్రాల నుంచి ఈ శంఖారావ సభకు 3-4 లక్షల మంది హిందూ కార్యకర్తలు హాజరవుతారని … Read more