‘గుడ్ గిఫ్ట్స్ ‘ అంటే ఇవే కదా . ..
శుభకార్యాలకు , పిల్లలకు ఏదైనా అకేషన్స్ కి ఇచ్చే బహుమతులకు అర్ధం పరమార్ధం ఉండాలని భావించారు ఈ దంపతులు . ఈ గిఫ్ట్ ల ద్వారా కొందరి జీవితాలలోనైనా ఉపాధి వెలుగులు నింపాలని సంకల్పం చేసుకున్నారు . కర్ణాటకకు చెందిన సునీతా, సుహాస్ రామేగోవ్డా అనే ఇద్దరు దంపతులు ది గుడ్ గిఫ్ట్స్ స్థాపకులు.. చిన్నతనం నుంచే బొమ్మల పట్ల ప్రేమ ఉన్న సునీత తన కళనే ఆదాయ వనరుగా మార్చి మరెందరికో ఉపాధి మార్గం చూపుతున్నారు . … Read more