వర్షం వల్ణ గబ్బా టెస్టు రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుందా?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరింది. దీంతో ఫైనల్స్ కు చేరబోయే రెండు జట్లపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు రేసులో కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. సిరీస్లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉండగా… … Read more