Prabhas: ప్రభాస్ బర్త్‌డే.. ఫ్యాన్స్ సంబరాలు షురూ..
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇవాళ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్సు వేడుకలు షురూ చేశారు . ప్రభాస్ కు నేటితో 45 ఏళ్లు నిండి 46వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. కలెక్షన్ ల సునామీలు సృష్టిస్తున్నాడు. తెలుగు-తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకే ప్రభాస్ … Read more