Driverless Vehicles in Secretariat:ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ వాహనాలు
లేటెస్ట్ టెక్నాలజీ సంతరించుకున్న ఏపీ సెక్రటేరియట్ – విజయవంతమైన డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాల ట్రయల్ రన్ వాహన డ్రైవింగ్ లోనూ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం రానురాను పెరుగుతోంది. ఐటీలోనే కాకుండా.. AI ని అన్ని రంగాలలోకీ చొప్పిస్తున్నారు. ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధులు రూపకల్పన చేసిన ఈ వాహనాలను ఉద్యోగులు, సందర్శకుల రాకపోకల కోసం ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని … Read more