..Uttarakhand Devotee — Ramakoti: 35కోట్ల సార్లు ‘రామ’నామం!
ఉత్తరాఖండ్ అల్మోడా జిల్లాలోని మౌలేఖల్ గ్రామానికి చెందిన శంభు దయాళ్ అనే వ్యక్తి టీ దుకాణం నడుపుతున్నాడు. అందులో 2-3 మాత్రమే కూర్చొని టీ తాగొచ్చు. ఎవరైనా ఫకీర్ లేదా పేదవాడు తన దుకాణానికి వచ్చి టీ తాగితే శంభు డబ్బులు తీసుకోడు. శంభు దయాళ్‌కు భార్య దేవకీదేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. “రామయ్య దయతోనే నా కుటుంబం బతుకుతోంది. నా గురువు నుంచి ప్రేరణ పొంది గత 35ఏళ్లుగా రామనామాన్ని రాస్తున్నాను. … Read more