Pawan Kalyan:  పవన్ ఆదేశాలతో పిఠాపురానికి అధికారులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు.  నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో గల గ్రామ పంచాయతీల్లో, పిఠాపురం మన్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, తాగునీరు.. పారిశుద్ధ్య సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. దీంతో కాకినాడ కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను నియమించారు. సంబంధిత  అధికారులు  పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని … Read more