విశాఖలో ‘హైటెక్ సిటీ’ – ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ లో ఐటీ , AI ల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది . ఇప్పటికే గూగుల్ , టీసీఎస్ వంటి సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చాయి . హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, … Read more