ఏపీ కేబినెట్ భేటీ.. రాజధాని పునర్ నిర్మాణంపై చర్చ

అమరావతి పునర్ నిర్మాణంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి పనులను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో నిర్వహించనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా సీఆర్డీఏ ఆథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన … Read more

ఇసుక తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలి.. చంద్రబాబు మార్గదర్శకాలు

ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని సీఎం చంద్రబాబు మార్గదర్శకం చేశారు. ఇసుక తవ్వకాలు, రవాణాపై గనుల శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, రవాణాను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక దొరకడం లేదన్న మాట ఎవరి నోటా వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లిన ప్రతి వినియోగదారుడితో మాట్లాడి వారి అభిప్రాయాలను … Read more

CM Chandrababu: క్వార్టర్ 99 దాటితే తిరగ తిరగబడండి.. సీఎం చంద్రబాబు

ఇసుక మద్యం దందాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు  వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇసుక అక్రమ దందా చేసేవాళ్లపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు. అలాగే రూ.99కే ఇవ్వాలని అంతకు మించి ఒక్కపైసా వసూళ్లకు పాల్పడినా చర్యలు తప్పవని తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. అంతకు మించి ఒక్క పైసా … Read more