CM Chandrababu: క్వార్టర్ 99 దాటితే తిరగ తిరగబడండి.. సీఎం చంద్రబాబు
ఇసుక మద్యం దందాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలు విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇసుక అక్రమ దందా చేసేవాళ్లపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపినిచ్చారు. అలాగే రూ.99కే ఇవ్వాలని అంతకు మించి ఒక్కపైసా వసూళ్లకు పాల్పడినా చర్యలు తప్పవని తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. అంతకు మించి ఒక్క పైసా … Read more