Mpox Clade 1B Strain: విజృంభిస్తోన్న మంకీపాక్స్.. ఆసియాలో కొత్త వేరియంట్ కేసు
ఆఫ్రికా (Africa) లో మొదలైన మహమ్మారి మంకీపాక్స్(Monkeypox) తీవ్రరూపం దాల్చుతోంది. ఇక్కడ సుమారు 12 దేశాలలో విస్తరించిన మంకీపాక్స్ వైరస్ తాజాగా ఆసియా(Asia) లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ (New Varient) మొదటి కేసును థాయిలాండ్ ప్రభుత్వం (Thailand Government) ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్ట్ 14న ఆఫ్రికా నుంచి థాయిలాండ్ కు వచ్చాడని తెలుస్తోంది. మంకీపాక్స్ లక్షణాలు కన్పించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్, … Read more