‘ఛావా’ తెలుగు వెర్షన్‌కు భారీ డిమాండ్
బాలీవుడ్ సినిమాలు , వెబ్ సిరీస్ . . దక్షిణాది భాషల్లో పాపులర్ అవుతున్నాయి . తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశర్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘ఛావా’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు దేశవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఛావా’ రెస్పాన్స్ అదిరిపోతోంది. కానీ, ఈ సినిమాను మేకర్స్ కేవలం హిందీలోనే … Read more