ఇంటికొక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ఉండాలి . . సీఎం చంద్రబాబు ఆకాంక్ష . .
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ0 ఈ ఏడు నెలలో సాధించిన వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు . సమైక్యాంధ్రప్రదేశ్‌లో విజన్ 2020ని తెచ్చి అభివృద్ధిని సాధించి చూపామని చంద్రబాబు చెప్పారు. నాడు సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్లడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు . సాధారణ రైతుల, కూలీల బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వెళ్లి అసాధారణ వ్యక్తులు, శక్తులుగా మారి సంపద సృష్టికర్తలయ్యారని గుర్తు చేశారు . … Read more