కార్ల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి ?

దసరా .. దీపావళి . . ఈ రెండు పండగలు వాహన కంపెనీలకు కీలకమైన పండగలు. ఈ సమయంలో కొనుగోలుదారులకు సెంటిమెంట్ కూడా. అయితే ఈ సీజన్ మాత్రం వాహన కంపెనీలకు ఎందుకు దెబ్బ కొట్టింది .  కార్ల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి ? ?? ఈ ఏడాది పండగ సీజన్‌ ప్రయాణికుల వాహన కంపెనీలకు అంతగా కలిసిరాలేదు. అక్టోబరులో కార్ల టోకు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. డీలర్ల వద్ద వాహన నిల్వలు గణనీయంగా  పెరిగి … Read more