Bangladesh: డామిట్ బంగ్లా కథ అడ్డం తిరిగింది

బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part 6 డామిట్ కథ అడ్డం తిరిగింది! మొహమ్మద్ యూనిస్ బంగ్లా కొత్త ప్రధాని! (రచయిత  పొట్లూరి పార్థసారధి):     అందరూ గృహ నిర్బంధం నుండి విడుదల చేసి BNP నేత ఖలీదా జియాను ప్రధానిని చేస్తారు అనుకున్నారు కానీ అలా జరగలేదు! నోబుల్ లారెట్ అమెరికా, బ్రిటన్ ల అనుకూలుడైన మొహమ్మద్ యూనిస్! మైక్రో ఫైనాన్స్ సిస్టం అయిన గ్రామీన్ బ్యాంక్ ను నెలకొల్పి వెలుగులోకి వచ్చిన మొహమ్మద్ యూనస్ … Read more

Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల కోసం లాయర్ల నిరసన

బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VHP జాతీయ అధికార ప్రతినిధి Dr.రావినూతల శశిధర్ పాల్గొని మాట్లాడుతూ “బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మతోన్మాద జీహాద్ కారణంగా జరుగుతున్న హిందువుల హత్యలు , అత్యాచారాలను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలని” పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం అనంతరం బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించేందుకు … Read more

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part- 4

(రచయిత- పొట్లూరి పార్థసారధి):   భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశం లాగా! బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలని తెలుసుకుంటే మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది! అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్న తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. … Read more

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం!

( రచయిత పొట్లూరి పార్థసారథి): బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చు !అసలు పాకిస్థాన్ అనేదే విఫల ప్రయోగం అని 1971 లోనే నిరూపితం అయినప్పుడు అదే పాకిస్థాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవకుండా ఎలా ఉంటుంది? ఏ $2bn డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ దేబిరిస్తున్నదో అంతకంటే చిన్న దేశం అయిన బంగ్లాదేశ్ $5bn డాలర్ల కోసం చైనా దగ్గరకి వెళ్ళింది! Ok! ప్రస్తుత సంక్షోభానికి కారణం ఏమిటి … Read more