Cotton Farmers: ఏపీలో పత్తి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీ (AP State) లోని పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పత్తి పంట (Cotton) ను సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు (Ministers) అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా(Financial security) కలిగించే విధంగా నూతన వంగడాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని … Read more