Liquor shops:  రూ.99ల క్వార్టర్ బాటిల్స్ అందుబాటులోకి..

నూతన మద్యం పాలసీలో  భాగంగా ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా చౌక ధర మద్యం అందుబాటులోకి రాలేదు. దీంతో  మందు బాబుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  ప్రైవేటు మద్యం షాపుల్లో వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన రూ.99ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అందుబాటులో లేకపోవడంతో షాపుల నిర్వాహకులతో మందుబాబులు గొడవ పడుతున్నారు. తక్కువ ధర మద్యం ఎప్పుడు వస్తుందంటూ నిలదీస్తున్నారు. దీంతో రాష్ట్ర … Read more