ఇంటర్ బోర్డు పునర్ వ్యవస్థీకరణ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలిని పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ బోర్డుకు ఛైర్మన్ గా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైస్ ఛైర్మన్ గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉండనున్నారు. అదేవిధంగా బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా కళాశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఉపాధి శిక్షణ శాఖ, పాఠశాల విద్య, తెలుగు అకాడమీ డైరెక్టర్లు, సార్వత్రిక విద్యాపీఠం కార్యదర్శులు, సెకండరీ విద్య బోర్డు కార్యదర్శి మరియు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ … Read more

AP Constable Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రి వి.అనిత ప్రకటించారు. ఐదు నెలల్లో పీఎంటీ, పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తామన్నారు. వివిధ కారణాలతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. రెండో దశ అప్లికేషన్ నమోదుకు పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్ సైట్ slprb.ap.gov.in లో పొందుపరుస్తామన్నారు. అలాగే రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని హోంమంత్రి ప్రకటించారు. ఏడాదిన్నరగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ … Read more