Supreme Court: డేటాఫ్ బర్త్ నిర్ధారణపై సుప్రీంకోర్టు క్లారిటీ
సుప్రీంకోర్టు డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణపై సూపర్ క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డు ప్రామాణికం కాదని, పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. పంజాబ్ – హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. యూఐడీఏఇ ఇచ్చిన తాజా సర్క్యులర్ ప్రకారం .. ఆధార్ కేవలం గుర్తింపు కోసమేనని, పుట్టిన తేదీకి రుజువు … Read more