యనమలపై చర్యలేవీ ?
తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సౌమ్యుడుగా పేరుగాంచిన యనమల రామకృష్ణుడు, పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశించిన చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ విషయం టీడీపీ అధిష్టానం మర్చిపోయిందా ? లేక ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిందా ? కాకినాడ సెజ్ భూములు , దివీస్ భూముల వ్యవహారంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు దోచుకున్నారన్న అర్ధం వచ్చే రీతిలో మాజీ మంత్రి , టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నెల రోజుల క్రితం చంద్రబాబుకు లేఖ రాసారు . ఆ సమయంలో … Read more