ప్రపంచంలో అత్యత్తమ దేశంగా స్విర్జర్ లాండ్ నిలిచింది . స్విస్ పేరు వినగానే మనలో చాలా మందికి ”బ్లాక్ మనీ ‘ ‘ గుర్తు వస్తుంది . అయితే అలాంటి దేశం అత్యంత ఉత్తమమైన దేశంగా మరోమారు రికార్డ్ క్రియేట్ చేసింది . ఈ దేశం పర్యాటకులకు స్వర్గధామంగా చెపుతారు . US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన ”బెస్ట్ కంట్రీస్ ‘ ర్యా0కింగ్ 2024” లో స్వీజర్ ల్యాన్డ్ అగ్రస్థానం లో నిలిచింది .
సామాజిక అంశాలు , సాహసం , వారస్వాత్యం . , వ్యాపార అవకాశాలు , జీవన నాణ్యతా ప్రమాణాలు , సంస్కృతీ , సంప్రదాయాలు తదితర అంశాలు ఆధారంగా ఈ ర్యాలంకింగ్ నిర్ణయిస్తారు . జఫాన్ రెండో స్థానంలో నిలిచింది . అమెరికా , ఆస్ట్రేలియా , కెనడా తర్వాత స్థానాలలో నిలిచాయి . ఈ జాబితాలో మనదేశం 33 వ స్థానంలో నిలబడింది .