Sabarmathi Express : పట్టాలు తప్పిన సబర్మతి ప్యాసింజర్ ఎక్స్‎ప్రెస్.. కాన్పూర్ లో ఘటన

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని కాన్పూర్ రైల్వేస్టేషన్ (Kanpur Railway Station) సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై బండరాయి పెట్టడంతో వారణాసి నుండి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ (Sabarmathi Express) పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపుకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికుల (Passengers) కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి … Read more

NASA : అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. నాసా నిర్ణయం ఏంటి?

NASA: జూన్ 2024 ప్రారంభంలో అంతరిక్షం (Space) లోకి ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams) , బారీ బుచ్ విల్ మోర్ లు (Barry Bhuch Wilmore) వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఎప్పుడు, ఎలా వెనక్కి తీసుకురావాలనే దానిపై నాసా తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ మేరకు రాబోయే రోజుల్లో వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకువెళ్లడానికి స్టార్ లైనర్ (Starliner) ను క్లియర్ చేయాలని నాసా (NASA) భావిస్తోందని తెలుస్తోంది.  అధికారులు స్టార్ … Read more

Odisa Government : ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన.. మహిళలకు నెలసరి సెలవులు

ఒడిశా ప్రభుత్వం (Odisa Government) కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం (Independece Day) సందర్భంగా మహిళలకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థ ( Government and Private Firms) ల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు నెలసరి రోజులలో ఒకరోజు సెలవు (One Day Menstrual Leave) ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళలు నెలసరి సమయంలో ఈ సెలవును మొదటి రోజు లేదా రెండో రోజు ఉపయోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు … Read more

Kolkata High Court Serious: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ విధ్వంసంపై కోల్‎కతా హైకోర్టు ఫైర్

కోల్‎కతా (Kolkata)లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో చోటు చేసుకున్న విధ్వంసంపై రాష్ట్ర హైకోర్టు (High Court) తీవ్రస్థాయిలో సీరియస్ అయింది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం (Mamatha Benarjee Government) పై మండిపడింది. విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ (RG Kar Medial College) ప్రాంగణంలో విధ్వంస ఘటన దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు … Read more

Kerala State Film Award 2024: ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్..!

Film Award 2024: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 54వ కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డులు (Kerala State Film Awards) ప్రకటించబడ్డాయి. ఇందులో ‘ఆడు జీవితం’ అనే సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Hero Prithviraj Sukumaran) ఉత్తమ నటుడి (Best Actor) గా గెలుపొందారు. ప్రముఖ నటుడు మమ్ముట్టితో పృథ్వీరాజ్ తలపడటంతో చివరి వరకు అవార్డు ఎవరికి వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. చివరకు ఆ అవార్డు పృథ్వీరాజ్ … Read more

Macharla Politics: మాచర్లలో టీడీపీ పట్టు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు

Macharla Politics: పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్లలో రాజకీయ సమీకరణాలు (Political Equations) శరవేగంగా మారుతున్నాయి. మాచర్ల మున్సిపాలిటీ (Macharla Municipality) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ (Telugudesham Party) అక్కడ పట్టు బిగిస్తుంది. మున్సిపాలిటీలో ఇప్పటికే 14 మంది వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ( YSRCP Counciliors) టీడీపీ గూటికి చేరారు. తాజాగా మున్సిపల్ ఛైర్మన్ చిన్న ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా టీడీపీ … Read more

దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా… రానున్న షెడ్యూల్

Assembly Elections Schedule: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections) కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఇందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ మరియు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ( Election Schedule) ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. … Read more

SSLV -D3: విజయవంతంగా ఎస్ఎస్ఎల్‎వీ -డీ3 ప్రయోగం

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన ఎస్ఎస్ఎల్‎వీ -డీ3 (SSLV -D3) ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట( Sriharikota) లోని షార్ నుంచి వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఎస్ఎస్ఎల్‎వీ-డీ3 (SSLV -D3) ప్రయోగం ద్వారా సుమారు 175 కిలోల ఈవోఎస్-08 (EOS -08) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కాగా మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగగా.. విపత్తు నిర్వహణ (Disaster Management) లో సమాచారం … Read more

Hero Sharwanand: విడాకులు తీసుకోబోతున్న హీరో శర్వానంద్.. వార్తల్లో నిజమెంత?

Hero Sharwanand: చిత్ర పరిశ్రమ (Cine Industry) లో అనేక రకాల రూమర్స్ చాలానే చక్కర్లు కొడుతుంటాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నటీనటులు ప్రేమించి పెళ్లిచేసుకుని కొందరు కలిసి జీవనం సాగిస్తున్నప్పటికీ మరికొందరు విడాకులు (Diverse) తీసుకుంటున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ( Telugu Film Industry) లో సైతం చాలా మంది సెలబ్రిటీలు తమ లైఫ్ పార్టనర్ లకు విడాకులు ఇచ్చారు. పవన్ కల్యాణ్, అక్కినేని నాగచైతన్య, ఐశ్వర్య రజనీకాంత్, మంచు మనోజ్ ఇలా … Read more

Northamptonshire : నార్తాంప్టన్‌షైర్‌తో ఒప్పందం..కౌంటీల్లో ఆడనున్న చహల్

Conty Chamionship : టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ( Yuzvendra Chahal) కౌంటీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు నార్తంప్టన్ షైర్ (Northamptonshire) కౌంటీ యుజీతో వన్డే కప్ మ్యాచ్ మరియు ఐదు కౌంటీ ఛాంపియన్ షిప్ (County Championship) ల మ్యాచ్ ల కోసం ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నేపథ్యంలో చహల్ త్వరలోనే యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్ హెడ్ కోచ్ జాన్ సాడ్లర్ (Northampton head coach John Sadler) తెలిపారు. … Read more