Kalki movie: ఓటీటీలోకి ప్రభాస్ “కల్కి “.. ఎప్పుడంటే.?

డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) దర్శకత్వంలో స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం ‘కల్కి 2989D’. ఈ సినిమా రూ. 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ (Collections) సాధించింది. అయితే థియేటర్ లలో చూడలేని అభిమానులు, ప్రేక్షకులు కల్కి ఎప్పుడు ఓటీటీ (OTT)లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో కల్కి మూవీ … Read more

ISI Ex Chief Arrest: ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్ అరెస్ట్..!

ఐఎస్ఐ (ISI) మాజీ చీఫ్ ఫైజ్ హమీద్ అరెస్ట్ అయ్యారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. హౌసింగ్ స్కీమ్( Housing sceam )కుంభకోణానికి సంబంధించి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ చీఫ్ హమీద్ ను పాకిస్తాన్ మిలిటరీ (Pakistan Military ) అదుపులోకి తీసుకొంది. అలాగే అతనిపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించిందని సైన్యం తెలిపింది. అయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై మార్షల్ ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ … Read more

Kanguva Trailer: వచ్చేసిన ‘ కంగువ’ ట్రైలర్..

Kanguva Trailer: తమిళ స్టార్ హీరో సూర్య ( Hero Surya) హీరోగా తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ (Fantacy Action Thriller) మూవీ ‘ కంగువ’ ట్రైలర్ (Kanguva Trailer) విడుదలైంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా (Pan India Movie) గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో కంగువ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. … Read more

Kavitha Bail Petition: ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ..!

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం (Delhi Liquor Policy Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ( Supreme Court) నిరాకరించింది. లిక్కర్ పాలసీలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ల ( Petitions) పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందులో భాగంగా కవిత తరపున ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. కవిత అభ్యర్థనపై సీబీఐ, ఈడీ … Read more

Bangladeshi Origins: ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఉద్రిక్తత.. 34 మంది వ్యక్తుల గుర్తింపు

Bangladeshi Origins: ఒడిశా రాష్ట్రంలోని సంబల్ పూర్ జిల్లా (Sambalpur District) లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి కొందరు పౌరులు మధ్య భారతదేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ బీజేపీ యువజన విభాగం ( BJP Youth Wing) మరియు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు (Bharatiya Janatha Yuva Morcha Leaders) 34 మందిని పట్టుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే వారంతా బంగ్లాదేశ్ కు చెందిన వారు కాదని … Read more

Harghar Tiranga: స్వాతంత్య్ర దినోత్సవం.. హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్ ఇలా పొందండి

Harghar Tiranga Certificate Download : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలోని పౌరులంతా జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ ఫోటోను హర్ తిరంగా.కామ్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయాలని కోరారు. మోదీ 2022లో ప్రారంభించిన ‘హర్ ఘర్ … Read more

Duleep Trophy : బంగ్లాదేశ్ టెస్టులకు ముందు దులీప్ ట్రోఫీలో విరాట్, రోహిత్..!!

Duleep Trophy : బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ జట్టుకు ఆడకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఫార్మాట్ లో ఆడనున్న దేశీయ టోర్నీకి ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండాలని సీనియర్ సెలక్షన్ కమిటీ … Read more

Rahul Gandhi: దుమారంగా మారిన హిండెన్ బర్గ్ నివేదిక.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi Serious: అగ్రరాజ్యం అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి నివేదికను బయటపెట్టడంతో భారత్ లో మరోసారి రాజకీయ దుమారం చెలరేగుతోంది. సెబీ ఛైర్ పర్సన్ మధాబీ పూరి భుచ్ పై హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ సెబీ యొక్క … Read more

Avatar-3: అవతార్ 3 రిలీజ్ అప్పుడే.. కాన్సెప్ట్ చెప్పేసిన మేకర్స్

Avatar-3: ప్రపంచ సినీ పరిశ్రమలోనే ‘అవతార్’ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిర్మించిన విజువల్ వండర్. అవతార్ సినిమా రెండు భాగాలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందడంతో పాటు రూ.కోట్లు వసూలు చేశాయి. తాజాగా అవతార్ మూడో భాగంపై కీలక అప్ డేట్ వచ్చింది. దీనిలో భాగంగా మూవీ మేకర్స్ టైటిల్ ప్రకటించడంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. అవతార్ -ఫైర్ అండ్ యాష్ పేరుతో ఈ చిత్రం … Read more

Telangana Government: తెలంగాణలో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి గ్రెయిన్ ఏటీఎంలు

Telangana Government: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరి కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీని ద్వారా ఎంతోమంది రేషన్ కార్డు దారులకు ఊరట లభించనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు గ్రెయిన్ ఏటీఎంలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సేవలను ముందుగా హైదరాబాద్ పరిధిలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తరువాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. గ్రెయిన్ … Read more