విశాఖ డెయిరీ చైర్మన్ బీజేపీలో చేరిక… టీడీపీ నేతల సూచన భేఖాతర్ . .

విశాఖ పశ్చిమ అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓటమిపాలైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆనంద్ కుటుంబం తెలుగుదేశంలో ఉండేది . 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీలోకి జంప్ అయ్యారు . 2024 ఎన్నికలలో ఓటమి పాలైన ఆనంద్ కుమార్, మరో పదిమంది డైరెక్తర్స్ తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. టీడీపీ – జనసేన … Read more