Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు.. కూటమికి దగ్గరవడానికేనా..
వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అవంతి శ్రీనివాస్. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ లేఖను పార్టీ అధినేత జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇది అందరినీ ఆశ్చర్యపర్చింది. గతంలో ఆ పార్టీలో ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీపై చాలా విమర్శలు చేశారు. అదే అవంతి జగన్ ను … Read more