Charan Wax Statue: రామ్ చరణ్ విగ్రహమా ? ఎక్కడ ? ఎందుకు ?

అమితాబ్ బచ్చన్ –  షారుక్‌ ఖాన్ సరసన చోటు సంపాదించిన మన చెర్రీ    మెగాస్టార్ చిరంజీవి తనయుడు ,   టాలీవుడ్ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ కి అరుదైన ఘనత  దక్కింది. సినీ రంగానికి   చరణ్​ అందించిన విశేష  సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో చెర్రీ  మైనపు విగ్రహం (wax Statue) ఏర్పాటు చేయనున్నారు .  అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఈవెంట్​లో ఈ విషయాన్ని అధికారిక ప్రకటించారు.      … Read more