Washington: వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు షాక్.. 2 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కు భారీ షాక్ ఇచ్చారు ఆ దేశ ప్రజలు. అమెరికా నుంచి వెలువడే ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్. అయితే అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ ఆమోదాన్ని నిరోధించాలని ఆ పత్రిక నిర్ణయం తీసుకుంది. అంతే ఈ నిర్ణయం వెలువరించిన వెంటే సోమవారం మధ్యాహ్నం నాటికి 2లక్షలకు పైగా ప్రజలు తమ డిజిటల్ సభ్యత్వాలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కడి నేషనల్ పబ్లిక్ రేడియో … Read more