RGV: నేడు పోలీసు విచారణకు హాజరవుతున్న రామ్ గోపాల్ వర్మ

ఆర్జీవీపై తెలుగుదేశం పార్టీ నేత కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు నోటీసులు అందజేసిన విషయం కూడా తెలిసిందే. దీంతో రామ్ గోపాల్ వర్మ నేడు పోలీసు విచారణకు హాజరవుతున్నారు. ఒంగోలు రూరల్ పీఎస్ లో ఆయనను ఈ ఉదయం 11 గంటలకు పోలీసులు విచారించనున్నారు. గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల ఫొటోలు మార్ఫింగ్ చేసి… వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో … Read more