Rail Corridor: శంషాబాద్ నుంచి విశాఖకు స్పీడ్ రైలు.. నాలుగు గంటల్లోనే..

హైదరాబాద్ నుంచి విశాకకు హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రక్రియ మొదలైనట్టు చెప్తున్నారు. ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తోంది. అది విశాఖకు చేరేందుకు 8:30 గంటలు పడుతోంది. అయితే అంతకంటే వేగం.. అంటే వందేభారత్ తో పోలిస్తే సగానికి కంటే తక్కువ సమయానికే విశాఖకు చేరుతుందని కొన్ని వర్గాల నుంచి సమాచారం.  హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్ ఖరారైంది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 … Read more

Vizag city: విశాఖ సిటీపైనే.. సైబర్ నేరగాళ్ల నజర్..

విశాఖ సిటీ వేగంగా అభివృద్ధి చెందే నగరం. ఇంటర్ నేషనల్ గా సంబంధాలున్న నగరం. ఇప్పుడు అందుకే సైబర్‌ నేరగాళ్లకు  ఒక ప్రయోగశాలగా మారింది. వారు చేసే అన్నిరకాల మోసాలను వైజాగ్‌ వాసులపై ప్రయోగిస్తున్నారు.  దీంతో చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల హనీట్రాప్‌ కేసు విశాఖను కుదిపేస్తుంది. జమీనాను అడ్డుపెట్టుకుని పెద్దగ్యాంగ్ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. విశాఖలో కోట్లకు కోట్లు ఈజీ మనీ వస్తుంటే చైనా … Read more