YS Jagan: జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నీచర్‌ తీసుకుపోండి..

 మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్‌ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ పై టీడీపీ నేతలు చాలా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. తర్వాత లేఖను కూడా రాశారు.  పర్నీచర్ ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు వైసీపీ మరో లేఖ రాసింది.  జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఆ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని … Read more