Priyanka Gandhi: వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్

గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి కూడా పోటీచేసి రెండు చోట్లా విజయం సాధించారు.   వాయనాడ్ లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్  లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం … Read more