మరో కీలక పదవి రేసులో భారతీయుడు

అమెరికాలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐ​హెచ్​) నూతన డైరెక్టర్‌గా భారతీయుడు జై భట్టాచార్య- నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లు యూఎస్ మీడియాలో కథనాలు వచ్చాయి . భారతీయ మేధావులకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు గుర్తిపు వస్తూనే ఉంది. అనేక కీలక స్థానాలలో భారత్ జాతీయులను నియమించడం ద్వారా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారన్న నమ్మకం వరల్డ్ వైడ్ బాగా వ్యాపించడింది .   అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐ​హెచ్​) … Read more