Uppal Stadium: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ను అడ్డుకుంటాం.. వీహెచ్పీ హెచ్చరిక
హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ ట్వంటీ 20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఇంటర్ నేషనల్ మ్యాచ్ ను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను జరగనివ్వం అంటే విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి నేపథ్యంలో వీహెచ్పీ ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత్-బంగ్లా మ్యాచ్ను అడ్డుకుంటామని ప్రకటించింది. … Read more