Ramcharan: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శింకున్చనారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’ అని పేర్కొన్నారు. ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. … Read more