చెత్తకుప్పలో రూ.5900 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు
యూకేకు చెందిన ఓ మహిళ పొరపాటున ఓ బ్యాగ్ పారేసింది. అందులో తన మాజీ భాగస్వామి హార్డ్‌డ్రైవ్ ఉంది. అది పారేసినప్పుడు అందులో 8000 బిట్‌కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ 569 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.5,900 కోట్లు). దీంతో ఇప్పుడా హార్డ్‌డ్రైవ్ కోసం వెతుకులాట ప్రారంభమైంది. అసలు విషయం తెలిశాక ఆమె మాజీ ప్రియుడి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే హార్డ్‌డ్రైవ్ ఉన్న ఆ బ్యాగ్ వేల్స్‌లోని న్యూపోర్డ్‌లో చెత్త డంపింగ్ యార్డ్‌లో లక్ష … Read more