యనమల.. తుని లోకల్..

1983లో తెలిసారి తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఇటీవల వరకు టీడీపీలో ఆయనకు తిరుగులేదు . 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక అత్యున్నత పదవులు ఇచ్చి పార్టీ అతనికి అత్యున్నత స్తానం కట్టబెట్టింది . అతను మాత్రం రాజకీయ శరమాంకంలో పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాలరాసుకున్నారు . రాష్ట్ర స్థాయిలో టీడీపీ రాజకీయాలను నాలుగు దశాబ్దాలపాటు శాసించిన సదరు నేత … ఇపుడు సొంత నియోజకవర్గం తుని వరకే పరిమితం కావాల్సిన పరిస్థితి … Read more