TRI FOLD SMARTPHONE: ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ త్వరలోనే..

ఇప్పటి వరకు టు ఫోల్డబుల్ స్మార్ట ఫోన్లు చూశాం. ఇప్పుడు అంతకు మించి ట్రై ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. హువావే తొలుత ఈ మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. హువావే మేట్ ఎక్స్ టీ పేరిట దాన్ని లాంచ్ చేయనున్నట్ట ఆ కంపెనీ సీఈఓ రిచర్డ్ యి తెలిపారు. సెప్టెంబరు 10న చైనా మార్కెట్ లో ఆవిష్కరించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. దీని ధర రూ.3,35,000గా ఉండే అవకాశం ఉందని అంచనా. … Read more