Ghee Controversy: ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు
Center Show Cause Notices to AR Dairy : ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను , సంప్రదాయాలను దెబ్బతీసేందుకు జరిగిన లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి . తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నా డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది . ఈ … Read more