TTD: లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ : కందారపు
“టీటీడీలో లడ్డూల రేషనింగ్ బ్లాక్ మార్కెటింగ్ కి తోడ్పడుతుంది: కందారపు మురళి” తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి అమలు చేయాలని భావిస్తున్న లడ్డూల రేషన్ విధానం చివరకు బ్లాక్ మార్కెటింగ్ కి దోహదపడుతుందని టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి చేసిన ప్రకటన సమంజసమైంది కాదని భక్తుల మనోభావాలకు భిన్నమైందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ … Read more