Tirumala Laddu Issue : సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వ్యవహారం…
కోట్ల మంది హిందువుల విశ్వాసాలపై ప్రసాదం కల్తీ ద్వారా దెబ్బకొట్టిన వైనంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది . తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం అత్యున్నత న్యాయ స్తానం సుప్రీంకోర్టుకు చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల … Read more