మూడు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

తెలంగాణ శాసనసభ మూడు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య బిల్లులను ఆమోదించింది. ఈ మేరకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు మరియు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతుకు బేడీ వేసిన ఘటనపై అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే … Read more