గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం..

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు, ఎల్లుండి జరిగే ఈ పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ సారి త్వరగానే ఫలితాలు విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని అంశాలను సమీక్షించామన్నారు. ప్రశ్నాపత్రాలకు … Read more