Telangana State :ఉచిత కరెంట్ రావడం లేదా..? అయితే ఇలా చేయండి..!

Telangana State: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను (Guarantees) అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ( Fress Bus for Ladies), ఉచిత కరెంట్ ( Free Current), రూ.500 కే గ్యాస్ సిలిండర్ మరియు ఇందిరమ్మ ఇళ్లు ఇలా ప్రధాన హామీలను ఒక్కొక్కటిగా అందిస్తోంది. అయితే గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme) కింద నెలకు … Read more