తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆరు వేల పోస్టులతో మరో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఒకరోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఖమ్మం, మధిరతో పాటు బోనకల్ లోని సంక్షేమ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలుగా మెస్, … Read more

గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం..

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు, ఎల్లుండి జరిగే ఈ పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ సారి త్వరగానే ఫలితాలు విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని అంశాలను సమీక్షించామన్నారు. ప్రశ్నాపత్రాలకు … Read more