Actress Kasturi: ఈ సారి తమిళనాడు రాజకీయాలపై కస్తూరి కీలక వ్యాఖ్యలు
నటి కస్తూరి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు నటి కస్తూరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతోందనే చర్చ సాగుతోంది. ఇలీవల సినీనటి కస్తూరి జైలుకు వెళ్లొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆమె ఈసారి తమిళనాడులో … Read more