switzerland:ప్రపంచంలోనే ఉత్తమ దేశం ”స్విర్జర్ల్ లాండ్ . .”

ప్రపంచంలో అత్యత్తమ దేశంగా స్విర్జర్ లాండ్ నిలిచింది . స్విస్ పేరు వినగానే మనలో చాలా మందికి ”బ్లాక్ మనీ ‘ ‘ గుర్తు వస్తుంది .  అయితే అలాంటి దేశం అత్యంత ఉత్తమమైన దేశంగా మరోమారు రికార్డ్ క్రియేట్ చేసింది .   ఈ దేశం పర్యాటకులకు స్వర్గధామంగా చెపుతారు .  US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన ”బెస్ట్ కంట్రీస్ ‘  ర్యా0కింగ్ 2024” లో స్వీజర్ ల్యాన్డ్ అగ్రస్థానం లో నిలిచింది … Read more