చదువుకునే పిల్లలు లేకపోయినా అమ్మ ఒడి . … జగన్ హయాంలో సోషల్ సైకోలకు నజరానాలు

జగనన్న సర్కార్ లో ”అమ్మ ఒడి ‘ ‘ బడికి వెళ్లే పిల్లల తల్లుల ఖాతాలో వేసేవారు . ఇంతవరకు బాగానే ఉంది . ఇది చాలా మంచి స్కీం . అయితే అమ్మ ఒడి లబ్ధిదారుల పేరుతొ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లకు సొమ్ములు ట్రాన్స్ఫర్ చేసిన లెక్కలు తేలిపోతున్నాయి . అలాగే సొంత భూమి లేకపోయినా రైతు భరోసా స్కీం కింద కూడా సదరు వైసీపీ సోషల్ సైకోల అకౌంట్లకు సొమ్ములు చేరాయి … Read more