Samantha: రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోను వారి జంటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. విడిపోతున్నారనే వార్తలు మొదలైన నాటి నుంచి తెలుగు మీడియాలో బాగా సంచలనం అయ్యారు. ప్రతి రోజు వారిపై ఏదో రూమర్ బయటకు వస్తూండేది. విడిపోయిన తర్వాత మరింత ఆసక్తి కరంగా మారారు. వారు ఏమి మాట్లాడినా, స్పందించినా సంచలనంగా మారుతూ వస్తోంది. అయితే తాజా సమంతా విడాకుల విషయంలో కీలక వ్యాఖ్యలు … Read more