Russia: అమెరికాపై రష్యా దాడిచేసే అవకాశం.. యూఎస్
రష్యా తమపై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఇంటిలిజెన్సు వర్గాలు చెప్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య సుమారు వెయ్యిరోజుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం అణుయుద్ధంగా కూడా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నిబంధనలను సరళతరం చేసే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఈ క్రమంలో రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అలెర్ట్ చేసింది. అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడి … Read more