Chandrababu: చాలామంది ఎగిరిపోతారు.. రుషికొండ భవనంపై చంద్రబాబు వ్యాఖ్యలు

రుషికొండ భవనాల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు పూర్తిగా అక్రమం, నిబంధనలకు వ్యతిరేకం అని, అందరూ ఎగిరిపోతారు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. రుషికొండపై నిర్మించిన భవనాలను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు.  ఒక వ్యక్తి విలాసం కోసం వందల కోట్లు పెట్టి రుషికొండ భవనాలు నిర్మించారు.  ఏ ఒక్క నిబంధన కూడా పాటించలేదు. ఇది ముమ్మాటికీ నేరమే. ఈ నేరంలో భాగమైన వారికి శిక్షపడాల్సిందే. విచారణ చేపట్టి అందరినీ బయటకు లాగుతామంటున్నారు … Read more